మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Bhadrakali Kavacham 1 – శ్రీ భద్రకాళీ కవచం – 1
నారద ఉవాచ |
కవచం శ్రోతుమిచ్ఛామి తాం చ విద్యాం దశాక్షరీమ్ |
నాథ త్వత్తో హి సర్వజ్ఞ భద్రకాళ్యాశ్చ సాంప్రతమ్ || 1 ||
నారాయణ ఉవాచ |
శృణు నారద వక్ష్యామి మహావిద్యాం దశాక్షరీమ్ |
గోపనీయం చ కవచం త్రిషు లోకేషు దుర్లభమ్ || 2 ||
ఓం హ్రీం శ్రీం క్లీం కాళికాయై స్వాహేతి చ దశాక్షరీమ్ |
దుర్వాసా హి దదౌ రాజ్ఞే పుష్కరే సూర్యపర్వణి || 3 ||
దశలక్షజపేనైవ మంత్రసిద్ధిః కృతా పురా |
పంచలక్షజపేనైవ పఠన్ కవచముత్తమమ్ || 4 ||
బభూవ సిద్ధకవచోఽప్యయోధ్యామాజగామ సః |
కృత్స్నాం హి పృథివీం జిగ్యే కవచస్య ప్రసాదతః || 5 ||
నారద ఉవాచ |
శ్రుతా దశాక్షరీ విద్యా త్రిషు లోకేషు దుర్లభా |
అధునా శ్రోతుమిచ్ఛామి కవచం బ్రూహి మే ప్రభో || 6 ||
నారాయణ ఉవాచ |
శృణు వక్ష్యామి విప్రేంద్ర కవచం పరమాద్భుతమ్ |
నారాయణేన యద్దత్తం కృపయా శూలినే పురా || 7 ||
త్రిపురస్య వధే ఘోరే శివస్య విజయాయ చ |
తదేవ శూలినా దత్తం పురా దుర్వాససే మునే || ౮ ||
దుర్వాససా చ యద్దత్తం సుచంద్రాయ మహాత్మనే |
అతిగుహ్యతరం తత్త్వం సర్వమంత్రౌఘవిగ్రహమ్ || 8 ||
అథ కవచమ్ |
ఓం హ్రీం శ్రీం క్లీం కాళికాయై స్వాహా మే పాతు మస్తకమ్ |
క్లీం కపాలం సదా పాతు హ్రీం హ్రీం హ్రీమితి లోచనే || 10 ||
ఓం హ్రీం త్రిలోచనే స్వాహా నాసికాం మే సదావతు |
క్లీం కాళికే రక్ష రక్ష స్వాహా దంతం సదావతు || 11 ||
హ్రీం భద్రకాళికే స్వాహా పాతు మేఽధరయుగ్మకమ్ |
ఓం హ్రీం హ్రీం క్లీం కాళికాయై స్వాహా కంఠం సదావతు || 12 ||
ఓం హ్రీం కాళికాయై స్వాహా కర్ణయుగ్మం సదావతు |
ఓం క్రీం క్రీం క్లీం కాళ్యై స్వాహా స్కంధం పాతు సదా మమ || 13 ||
ఓం క్రీం భద్రకాళ్యై స్వాహా మమ వక్షః సదావతు |
ఓం క్రీం కాళికాయై స్వాహా మమ నాభిం సదావతు || 14 ||
ఓం హ్రీం కాళికాయై స్వాహా మమ పృష్ఠం సదావతు |
రక్తబీజవినాశిన్యై స్వాహా హస్తౌ సదావతు || 15 ||
ఓం హ్రీం క్లీం ముండమాలిన్యై స్వాహా పాదౌ సదావతు |
ఓం హ్రీం చాముండాయై స్వాహా సర్వాంగం మే సదావతు || 16||
ప్రాచ్యాం పాతు మహాకాళీ ఆగ్నేయ్యాం రక్తదంతికా |
దక్షిణే పాతు చాముండా నైరృత్యాం పాతు కాళికా || 17 ||
శ్యామా చ వారుణే పాతు వాయవ్యాం పాతు చండికా |
ఉత్తరే వికటాస్యా చ ఐశాన్యాం సాట్టహాసినీ || 18 ||
ఊర్ధ్వం పాతు లోలజిహ్వా మాయాద్యా పాత్వధః సదా |
జలే స్థలే చాంతరిక్షే పాతు విశ్వప్రసూః సదా || 19 ||
ఫలశ్రుతిః |
ఇతి తే కథితం వత్స సర్వమంత్రౌఘవిగ్రహమ్ |
సర్వేషాం కవచానాం చ సారభూతం పరాత్పరమ్ || 20 ||
సప్తద్వీపేశ్వరో రాజా సుచంద్రోఽస్య ప్రసాదతః |
కవచస్య ప్రసాదేన మాంధాతా పృథివీపతిః || 21 ||
ప్రచేతా లోమశశ్చైవ యతః సిద్ధో బభూవ హ |
యతో హి యోగినాం శ్రేష్ఠః సౌభరిః పిప్పలాయనః || 22 ||
యది స్యాత్ సిద్ధకవచః సర్వసిద్ధీశ్వరో భవేత్ |
మహాదానాని సర్వాణి తపాంసి చ వ్రతాని చ |
నిశ్చితం కవచస్యాస్య కలాం నార్హంతి షోడశీమ్ || 23 ||
ఇదం కవచమజ్ఞాత్వా భజేత్ కళీం జగత్ప్రసూమ్ |
శతలక్షప్రజప్తోఽపి న మంత్రః సిద్ధిదాయకః || 24 ||
ఇతి శ్రీ భద్రకాళీ కవచమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.